Videos

ఎట్టకేలకు సిద్ధమైన జగన్ పార్టీ

చాలా రోజుల తర్వాత ఉత్కంట కి తెర దించుతూ జగన్ తన పార్టీ పేరుని ప్రకటించాడు. వై ఎస్ ఆర్ కాంగ్రెస్ అని పార్టీకి  పేరు పెట్టినట్టు ప్రకటించాడు. తన తల్లి విజయమ్మ గౌరవ అధ్యక్షురాలిగా ఉంటారని ఈ సందర్బంగా తెలియచేసాడు.
Share on Google Plus

About siddu

0 comments:

Post a Comment