మరోసారి జపాన్ భూకంపంతో వణికింది. రిక్టర్ స్కేలుపై 8.9 గా నమోదైంది, ఈ భూకంపంతో సముద్రంలో సునామి మొదలైంది. దాదాపు 10 మీటర్ల ఎత్తున అలలు ఎగసిపడి తీరాన్ని ముంచెత్తాయి దీంతో జనాలు ఒక్కసారిగా బయటికి పరుగులు తీసారు. ఈ ప్రాంతంలో ఉన్న విద్యత్ కేంద్రాలు మునిగిపోవడంతో టోక్యో మరియు ఇతర నగరాలు అంధకారం లో పడిపోయాయి.
అనుకోని ఈ ఘటనతో జపాన్ గవర్నమెంట్ ఉలిక్కి పడింది వెంటనే ఎమెర్గెంచ్య్ ప్రకటించింది. కాబినెట్ అత్యవసరంగా భేటి అయింది. అయితే ఈ సునామి ప్రభావం మరికొన్ని దేశాల పైన ముఖ్యంగా హవాయి ద్వీపాల మీద పడే అవకాశం ఉందని పసిఫిక్ సముద్ర సునామి హెచ్చరిక కేంద్రం తెలిపింది.
0 comments:
Post a Comment